ETV Bharat / state

కారు బోల్తా... డ్రైవర్​కు గాయాలు - కియా కారు ప్రమాదం వార్తలు

కారు బోల్తా పడి డ్రైవర్ తీవ్ర గాయాలపాలైన ఘటన... అనంతపురం జిల్లా తిమ్మాపురంలో జరిగింది. బోల్తా పడిన కారు నూతనంగా తయారైన కియా కారు అనీ.. దాన్ని రైల్వే స్టేషన్​కు తరలించే క్రమంలో ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

car accident
కారు బోల్తా
author img

By

Published : Apr 7, 2021, 3:42 PM IST

అనంతపురంజిల్లా పెనుకొండ మండలం తిమ్మాపురం సమీపంలోని సోలార్ పరిశ్రమ వద్ద కల్వర్టును ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బోల్తా పడిన సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవటంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదానికి గురైన కారు.. కియా పరిశ్రమలో నూతనంగా తయారయ్యింది. పరిశ్రమ నుంచి రోడ్డు మార్గం ద్వారా పెనుకొండ రైల్వే స్టేషన్​కు తరలించి.. అక్కడ నుంచి రైలు ద్వారా షోరూమ్​కు తరలించే క్రమంలో ప్రమాదం జరిగింది. పూర్తి విషయాలు తేలాల్సి ఉంది.

ఇదీ చదవండి:

సచివాలయానికి తాళం వేసిన సర్పంచ్ అనుచరులు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.