ETV Bharat / state

కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా నజీమున్నీసా - అనంతపురం జిల్లా కదిరి మున్సిపాల్ తాజా వార్తలు

అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా నజీమున్నీసా, వైస్ ఛైర్‌పర్సన్‌గా గంగాదేవి ప్రమాణ స్వీకారం చేశారు.

Nazimunnisa elected as a Kadiri Municipal Chairperson
కదిరి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా నజీమున్నీసా
author img

By

Published : Mar 18, 2021, 9:59 PM IST

అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్‌పర్సన్‌గా నజీమున్నీసా, వైస్​ఛైర్‌పర్సన్‌గా గంగాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వెంకటరెడ్డి సమక్షంలో.. ఛైర్ పర్సన్​​, వైస్​ఛైర్​పర్సన్​ తోపాటు కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు వీళ్లే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.