ETV Bharat / state

వేడుకగా నాగదేవత ఉత్సవం - నాగుల చవితి

అనంతపురంలో నాగుల చవితి సందర్భంగా నాగదేవత ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

nagula_chavithi_festival_celebrated_grandly_at_ananthapuaram
author img

By

Published : Aug 5, 2019, 7:47 AM IST

వేడుకగా నాగదేవతల ఉత్సవం

అనంతపురంలో నాగుల చవితి ఉత్సవాన్ని ఏటా పండగలా జరుపుతారు. ఈ ఏడాది సైతం కోలాహలంగా నిర్వహించారు. నగరంలోని కృష్ణ కళామందిర్లో నాగుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. నాగ దేవతల విగ్రహాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఊరేగించారు. కళాకారులు భజనలు, కోలాటాలు చేస్తూ ఆకట్టుకున్నారు.

Intro:ATP:- అనంతపురం కమలానగర్లో అండర్ గ్రౌండ్ లో ఇంటి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తుండగా పక్కనే ఉన్న ఇల్లు మొత్తం కూలిపోయింది. నగరంలోని భాషా హోటల్ వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇల్లు కులే సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో లో ఇంటితోపాటు ఇంటిలో ఉన్న సామాగ్రి సైతం ధ్వంసమైంది.

Body:పక్కనే జరుగుతున్న అండర్ గ్రౌండ్ ఇంటి నిర్మాణం కారణంగానే ఈ ఇల్లు కూలిందని బాధితులు వాపోయారు. సంబంధిత గుత్తేదారు తమకు న్యాయం చేయాలని అలాగే ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందివ్వాలని బాధితులు కోరారు.

బైట్...గిరిజ , ఇంటి యజమాని కోడలు. అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.