అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో కరోనా మహమ్మారి నశించాలని పరమేశ్వరి ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. వేద పండితులు కార్తీక్ నేతృత్వంలో ఆలూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. మృత్యుంజయ హోమంతో పాటు శివుడికి రుద్రాభిషేకం, గణపతి పూజ చేశారు.
ఇవీ చదవండి.. 'నిబంధనలు అతిక్రమించబోమని క్షమాపణ పత్రం'