ETV Bharat / state

రోడ్​​ మొబైల్​ ఆక్సిడెంట్​ ట్రక్ ప్రారంభం

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్​లో 'రోడ్​​ మొబైల్​ ఆక్సిడెంట్​ ట్రక్​'ను దక్షిణ మధ్య రైల్వే డివిజన్​ మేనేజర్​ అలోక్​ తివారి ప్రారంభించారు. 70 లక్షల వ్యయంతో బ్రేక్​ డౌన్​ ట్రక్కును అందుబాటులోకి తీసుకువచ్చారు.

రైలు ప్రమాదాలకు గుంతకల్లు వద్ద త్వరగా పరిష్కారం
author img

By

Published : Jul 9, 2019, 5:01 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్​లో "రోడ్​ మొబైల్​ ఆక్సిడెంట్​ ట్రక్​"ను మంగళవారం ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వేలో ఇది రెండోదని తెలిపారు. ఏవైనా రైలు, గూడ్స్​ ప్రమాదాలు సంభవించినప్పుడు ఘటనా ప్రాంతానికి సిబ్బంది యంత్రాలను తరలించేందుకు బ్రేక్​ డౌన్​ స్పెషల్​ ఆక్సిడెంట్​ రిలీఫ్​ ట్రైన్​ (ART) ప్రత్యేక రైలును ఉపయోగించేవారు. ఈ రైలుని ఘటనా స్థలానికి పంపడానికి కొంత సమయం కేటాయించాల్సి వచ్చేది. సమీపంలో ఆక్సిడెంట్​ జరిగినపుడు సమయాన్ని నివారించడానికి ఇప్పుడు ప్రత్యేకంగా 70 లక్షల వ్యయంతో బ్రేక్​ డౌన్​ ట్రక్కును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో అన్ని పరికరాలు అమర్చి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే 'రోడ్​ మొబైల్​ ఆక్సిడెంట్​ ట్రక్​' తో చిన్నచిన్న ప్రమాదాలు జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటుందని తెలిపారు. దీని ద్వారా రైల్వేకు నిధులు ఆదా అవుతాయన్నారు. దీనిని సి.అండ్​.డబ్ల్యూ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తుందని దక్షిణ మధ్య రైల్వే డివిజన్​ మేనేజర్​ అలోక్​ తివారి తెలిపారు.

రైలు ప్రమాదాలకు గుంతకల్లు వద్ద త్వరగా పరిష్కారం

ఇదీ చదవండీ... కార్యకర్తలపై దాడులను సహించేది లేదు: చంద్రబాబు

Intro:Ap_vsp_46_08_ysr_jayanti_veduka_av_AP10077_k.Bhanojirao_anakapalli
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు అనకాపల్లి నియోజక వర్గంలో ఘనంగా జరిగాయి. అనకాపల్లి లోని పూడిమడక రహదారి వద్ద వైఎస్ రాజశేఖర రెడ్జ్ విగ్రహానికి మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధానకార్యదర్శి దాడి వీరభద్రరావు, అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమరనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగ పడ్డాయి అన్నారు ఆయన అడుగుజాడల్లో సీఎం జగన్మోహనరెడ్డి నడుస్తూ పేద ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు.

Body:అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లి పట్టణం ,మండలం కసింకోట .మండల ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

Conclusion:కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, వైకాపా నాయకులు మందపాటి జానకిరామరాజు మల్ల బుల్లిబాబు గొర్ల సూరి బాబు తో పాటుగా అధిక సంఖ్యలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.