ETV Bharat / state

'అసలు దోషులను గుర్తించండి.. శిక్షించండి' - ananthapuram latest news

అంతర్వేది ఘటనలో దోషుల ను వెంటనే శిక్షించాలని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి హిందూ దేవాలయాల పై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ
ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ
author img

By

Published : Sep 12, 2020, 10:55 PM IST

అనంతపురం జిల్లా మడకశిరలో తేదేపా ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వైకాపా ప్రభుత్వం పై మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి హిందూ దేవాలయాలపై భౌతిక దాడులు జరుగుతున్నాయన్నారు.

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని అరోపించారు. హిందూ దేవాలయ విగ్రహాలపై, రథాలపై దాడులు జరుగుతున్న చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించడం లేదని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

ప్రతి రైతుకు నీటి సౌకర్యం ఉండేలా ప్రాజెక్టులు: నారాయణ స్వామి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.