అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ అవరణం పరిశుభ్రంగా ఉందా లేదా అని చూశారు. వైద్య సేవలు సరిగా అందుతున్నాయా.. అని అక్కడి రోగులను అడిగి తెలుసుకున్నారు. గదులన్ని తిరిగి శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూశారు.
ఇదిచూడండి.పోలవరం వద్ద గోదావరి వరద... నిలిచిన పనులు