ETV Bharat / state

రైతులకు మాస్కులు పంచిన ఎమ్మెల్యే - mla

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం పరిధిలో ఎడ్ల బండ్లపై వెళ్తున్న రైతులకు.. స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ మాస్కులు అందించారు.

MLA provided by masks to farmers who are riding on a bullock cart
ఎద్దుల బండి పై వెళ్తున్న రైతన్నలకు మాస్కులు అందించిన ఎమ్మెల్యే
author img

By

Published : May 13, 2020, 2:38 PM IST

అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్.. ఎడ్ల బండ్లపై వెళ్తున్న వారికి మాస్కులు పంచారు. పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో వారిని గుర్తించారు.

రైతులు, వారి పిల్లలను ఆపి.. వారికి తన దగ్గర ఉన్న మాస్కులు ఇచ్చారు. అందరూ భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఇదీ చదవండి:

భౌతిక దూరం పాటించకుండా.. ఇలా ఉంటే ముప్పే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.