ETV Bharat / state

'సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత వైకాపాదే' - డోర్ డెలివరీ

రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ ప్రారంభించారు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత వైకాపాదేనని ఆయన కొనియాడారు.

mla
author img

By

Published : Jun 15, 2019, 3:21 PM IST

'సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత వైకాపాదే'

సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత వైకాపాకే దక్కుతుందని... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ అన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో రాయితీ విత్తన వేరుశెనగ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. నియోజకవర్గంలో నవరత్నాలు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుపరుస్తామని... హామీ ఇచ్చారు.

'సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత వైకాపాదే'

సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత వైకాపాకే దక్కుతుందని... అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ అన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో రాయితీ విత్తన వేరుశెనగ పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. నియోజకవర్గంలో నవరత్నాలు పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుపరుస్తామని... హామీ ఇచ్చారు.

Intro:Ap_Vsp_106_14_Agni Pramadam_Badithula_Rodhanalu_Ab_C16
బి .రాము భీమిలి నియోజకవర్గం విశాఖ జిల్లా


Body:కమ్మల షెడ్లు అగ్ని ప్రమాదానికి గత అర్థరాత్రి అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయి.సిమెంట్ పోల్స్ పైకప్పులు లేకుండా అందవికారంగా మారాయి. కమల షెడ్లో అమ్మకానికి దాచుకున్న కూరగాయలు పప్పు దినుసులు కోడిగుడ్లు తదితర వస్తువులు అగ్నికి దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం సుమారు 72 కుటుంబాలను రోడ్డున పడేసింది గుర్తుతెలియని వ్యక్తులు ఎవరిమీద ఈర్ష్యా ద్వేషాలతో ఈ ప్రమాదానికి కారణం ఎవరో గాని అందరూ రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది.నిన్నటివరకు రద్దీతో ఉన్న మార్కెట్ ఇవాళ బాధితులను రోదనలతో మునిగి తేలింది వేకువజామునే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు ప్రధాన కూడలిగా ఉన్న తగరపువలస మార్కెట్ కూరగాయలు మాంసం చేపలు తదితర దుకాణాల సముదాయాలతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం ఎనిమిది గంటలకల్లా ఆయా దుకాణ సముదాయాలు మూసివేసి ఇంటికి వెళుతుంటారు. వేకువజామున వచ్చి తమ కూరగాయలు పప్పు దినుసులు గాజులు తట్టలు బుట్టలు మసాలా దినుసులు అమ్మకాలు కాల్చిన కోళ్ళు గుడ్లు ఇలా ఎన్నో వస్తువులు అదే కమ్మల పాకలో షెడ్డులల్లో ఉంచుకుంటారు. అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరగడంతో వస్తువులన్నీ కళ్ళ ముందే కాలి పోవడం తో ఏమీ చేయలేని స్థితిలో బాధితులు ఉండిపోయారు.


Conclusion:సుమారు 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర మంత్రి భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఆర్డిఓ తేజ్ భరత్ సంఘటనా స్థలానికి చేరుకుని నష్టపరిహారం వివరాలను సేకరించారు
బైట్: బాధితులు
బైట్: బాధితులు
బైట్: బాధితులు
బైట్: బాధితులు
బైట్:బాధితులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.