ETV Bharat / state

హిందూపురానికి బాలకృష్ణ.. అభిమానులు, తెదేపా కార్యకర్తల ఘన స్వాగతం - హిందూపురంలో నాల్గో విడత పంచాయతీ ఎన్నికలు

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. నియోజకవర్గంలో పర్యటించారు. ఆయనకు తూముకుంట చెక్ పోస్టు వద్ద అభిమానులు, తెదేపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

mla balakrishna directs leaders and activists on panchayat elections in anantapur district
పంచాయతీ ఎన్నికలపై నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బాలకృష్ణ దిశానిర్ధేశం
author img

By

Published : Feb 15, 2021, 5:40 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తెదేపా నాయకులు, అభిమానులు తూముకుంట చెక్ పోస్ట్ వద్ద ఘన స్వాగతం పలికారు. జై బాలయ్య అంటూ.. నినాదాలతో సందడి చేశారు.

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. హిందూపురంలో రెండు రోజులపాటు తన నివాసంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:

'అభివృద్ధి మానేసి రియల్ ఎస్టేట్ రంగంలో పోటీ పడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.