ఇవీ చూడండి.
వైకాపా నేతలపై ఎస్పీకి మంత్రి పరిటాల సునీత ఫిర్యాదు
కొన్ని రోజులుగా అనంతపురం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జిల్లా ఎస్పీకి మంత్రి సునీత ఫిర్యాదు చేశారు. రాప్తాడులోని వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి... ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజలను తమకు ఓటేయాలని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు.
వైకాపా నేతలపై జిల్లా ఎస్పీకి మంత్రి పరిటాల సునీత ఫిర్యాదు చేశారు.
అనంతపురం జిల్లా వైకాపా నేతలపై జిల్లా ఎస్పీకి మంత్రి పరిటాల సునీత ఫిర్యాదు చేశారు. రాప్తాడులోని వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి... ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజలను తమకు ఓటేయాలని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. రాత్రి వేళ గ్రామాల్లో తిరుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సునీత తెలిపారు. రెండు రోజుల క్రితం మరో వైకాపా నేత రాజశేఖర్ రెడ్డి వాహనంలో కర్రలు దొరికిన విషయం, గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను ఎస్పీ అశోక్ కుమార్కు వివరించినట్లు తెలిపారు. శాంతి కోసం తాము ప్రయత్నిస్తుంటే విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటేయాలని ప్రజలకు మంత్రి సూచించారు.
ఇవీ చూడండి.
Intro:యాంకర్ వాయిస్
ఎన్నికల విధులను సిబ్బంది సేవా భావంతో నిర్వహించాలని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం కొత్తపేట మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కేంద్ర ఎన్నికల సంఘం జనరల్ అబ్జర్వర్ పీకే రౌతు విజ్ఞప్తి చేశారు పి.గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సిబ్బందికి పి గన్నవరం లో ఏర్పాటుచేసిన శిక్షణా తరగతిలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని సూచనలు చేశారు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని అని తెలిపారు రిటర్నింగ్ అధికారిని కే సుమతి బాయ్ తదితరులు పాల్గొన్నారు
Body:ఎన్నికల విధులు
Conclusion:సిబ్బంది