అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి శంకర నారాయణ పర్యటించారు. ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు స్వయంగా నవరత్నాల గురించి వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతీ హమీని నిలబెట్టుకుంటామని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు.
ఇదీ చదవండి... జిల్లాలవారీగా.. వాలంటీర్ల నోటిఫికేషన్లు వచ్చేశాయ్