ETV Bharat / state

ఆదరణ పనిముట్ల కొనుగోలులో అవినీతి: మంత్రి - మంత్రి శంకరనారాయన

సకాలంలో రైతులందరికీ విత్తనాలు సరఫరా చేస్తామని మంత్రి శంకరనారాయన ఉద్ఘాటించారు. బ్లాక్ మార్కెట్​కు సబ్సిడీ విత్తనాలు సరఫరా చేస్తే... వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మంత్రి శంకరనారాయన
author img

By

Published : Jun 27, 2019, 4:19 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీవో కార్యాలయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయన గురువారం పరిశీలించారు. ఆదరణ పథకంలో గత ప్రభుత్వం పంపిణీ చేసిన పనిముట్లు పరిశీలించారు. పనిముట్ల నాణ్యత, కొనుగోలుకు వెచ్చించిన ధరలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదరణ పనిముట్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. తక్కువ రేట్లు కలిగిన పనిముట్లను... అధిక ధరలకు కొన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విత్తన సేకరణలో అలసత్వం ప్రదర్శించిందన్న మంత్రి... తెలంగాణ నుంచి విత్తన సేకరణకు చర్చలు జరుపుతున్నామని చెప్పారు.

ఇదీ చదవండీ... రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తా: బాలకృష్ణ

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ ర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రసీమ ఆదుకోవాలని మా మూవీ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత కోరింది గుంటూరు జిల్లా తెనాలి ఎన్జీవోస్ కల్యాణమండపంలో ఏపి మూవీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సినీనటి మా అధ్యక్షురాలు కవిత దర్శకుడు దిలీపరాజా నటులు నరసింహ రాజు మరియు ఏపీ మా మూవీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక ఏపీ మా మూవీ అసోసియేషన్ ఏర్పాటు చేసామని ఇక్కడ తీసే సినిమాలు ఇక్కడ కళాకారుల ప్రోత్సహిస్తామని రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఇ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తామని ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసామని ఆ తీర్మానాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆమె అన్నారు
బైట్ కవిత ఏపీ మీ మా మూవీ అసోసియేషన్ అధ్యక్షురాలు

Conclusion:తెనాలిలో ఏపీ మా మూవీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.