ETV Bharat / state

జీడిపల్లి నుంచి నీటి విడుదల - ananthapur

జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని హంద్రీనీవాకు నీటి విడుదల కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు.

జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి శంకరనారాయణ
author img

By

Published : Aug 29, 2019, 6:56 AM IST

జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి శంకరనారాయణ

జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రాప్తాడు నియోజకవర్గ పరిధికి హంద్రీనీవా నది ద్వారా నీటి విడుదల చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో ఉన్న ప్రతి చెరువుకు నీటిని విడుదల చేయడమే తమ లక్ష్యం అని మంత్రి శంకరనారాయణ తెలిపారు. అనంతరం రిజర్వాయర్ నుండి గేట్లను ఎత్తి హంద్రీనీవా ఫేస్-2 రాప్తాడు నియోజకవర్గ పరిధికి ఆయన నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'పార్టీలు మారేటప్పుడు నైతిక విలువలు పాటించాలి'

Intro:పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాదరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణున్నిపాలెం పంచాయతీ పరిధిలో గిరిజనేతర నిర్వాసితులకు నిర్మిస్తున్న పునరావాస కాలనీ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అక్కడ ఆరు పిల్లర్లూ తో నిర్మిస్తున్న ఇళ్ళు ఇరుకుగా ఉన్నాయన్నారు. సొంతగా ఇళ్ళు నిర్మించుకునే వారికి స్థలాలు కేటాయించడంతో పాటు నిధులు అందిస్తామన్నారు. ఇటీవల గోదావరి వరద లకు దేవిపట్నం ముంపుకు గురికావడంతో తీవ్రఇబ్బందులు పడ్డారన్నారు. వచ్చే మార్చి నాటికి పునరావాస కాలనీ ల నిర్మాణలు పూర్తి చేసి నిర్వాసితులను తరలించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట జగ్గంపేట mla జ్యోతుల చంటిబాబు, రంపచోడవరం mla నాగులపల్లి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Body:అమర యతిరాజులు, జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలం

Conclusion:8008622066
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.