ETV Bharat / state

హామీల అమలులో సీఎంది అగ్రస్థానం: మంత్రి

గతంలో ఏ ప్రభుత్వం చేయని సంక్షేమాన్ని సీఎం జగన్ చేస్తున్నారని మంత్రి శంకర్​నారాయణ తెలిపారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మంత్రి శంకర్​నారాయణ
author img

By

Published : Jul 27, 2019, 8:35 PM IST

మంత్రి శంకర్​నారాయణ

అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్​కే దక్కుతుందని... బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్యతో కలసి అనంతపురంలో ఆయన అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి... చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేకూర్చేలా బిల్లులు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన తమను మంత్రులు, ఎంపీలు చేశారని ఉద్ఘాటించారు. బడుగుబలహీన వర్గాలకు 50శాతం రిజర్వేషన్ల బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిని అభినందించకుండా తెదేపా సభ్యులు గందరగోళం సృష్టించారని ధ్వజమెత్తారు. తమ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో 80 శాతం ఇప్పటికే అమలు చేశామని చెప్పారు.

ఇదీ చదవండీ... తితిదే సిబ్బంది నిర్లక్ష్యం.. తెగిన బాలుడి వేలు

Intro:ap_vzm_36_26_sadaram_ku_takidi_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 తెలుగుదేశం ప్రభుత్వం క్రమంలో తీసుకొచ్చిన అన్న క్యాంటీన్ వద్ద సౌకర్యాలు లేక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో ప్రభుత్వ క్యాంటీన్ వద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి భోజనానికి వచ్చేవారు ఎండలో ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నారు ఇటీవల వరకు భానుడు మారడంతో చెమటలు కక్కుతూ పట్టెడు అన్నం కోసం పాట్లు పడ్డారు ప్రస్తుతం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడుస్తూ భోజనం కోసం నిరీక్షిస్తున్నారు భోజనాలు సంఖ్య కూడా తగ్గడంతో కొంతమంది నిరాశకు గురవుతున్నారు కొద్ది రోజుల వరకు 700 మందికి భోజనం ఏర్పాట్లు చేసేవారు ప్రస్తుతం ఆరు వందల మందికి అందిస్తున్నారు దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొంత నిరాశకు గురవుతున్నారు గతంలో 700 మందికి భోజనాలు వచ్చావని ప్రస్తుతం 600 మందికి వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు క్యాంటీన్ బయట షెడ్ ఏర్పాటు చేస్తే ఎండ వానల నుంచి రక్షణ లభిస్తుంది

Conclusion:క్యాంటీన్ వద్ద నిన్న ఎండలో నిరీక్షిస్తున్న లబ్ధిదారులు నేడు వర్షంలో తడుస్తూ భోజనం కోసం పడిగాపులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.