అనంతపురంలో ఆక్సిజన్ కొరత లేదని మంత్రి శంకరనారాయణ అన్నారు. ఆక్సిజన్ సరఫరా లోపంతో ఎవరైనా మరణిస్తే కేవలం సిబ్బంది తప్పిదమేనని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శంకరనారాయణ హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'మహమ్మారి'పై భయం వీడితేనే జయం