ETV Bharat / state

ఏదాదశి పూజల్లో మంత్రి శంకర్ నారాయణ

అనంతపురం జిల్లా కదిరేపల్లి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి శంకర్ నారాయణ ప్రత్యేక పూజలు చేశారు.

author img

By

Published : Jul 13, 2019, 11:12 PM IST

ప్రత్యేక పూజలు
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

తొలి ఏకాదశి పండుగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కదిరేపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న పూజలకు హాజరయ్యారు. గ్రామస్థులు మంత్రికి ఘనస్వాగతం పలికి.. సత్కరించారు.

ఇది కూడా చదవండి

4 రోజులపాటు కిడ్నాప్.. చివరికి అనంతలో వదిలేశారు

Intro:AP_GNT_42_13_MANTRULAKU_ATMIYA_SANMANAM__AV_AP10026 FROM.....NARASIMHARAO,CONTRIBUTOR, BAPATLA,GUNTUR,DIT కిట్ నెంబర్ 676. దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ కు అభినందన సభను ఏర్పాటు చేసిన బాపట్ల వాసులు. ఆర్య వైశ్య సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఉప శాసనసభ అధిపతి కోన రఘుపతి పాల్గొన్నారు కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో మంత్రులకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు కిరాణా మర్చంట్ అసోసియేషన్ కళ్యాణమండపంలో మర్చంట్ సభ్యులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు స్థానికులు మంత్రులను ఘనంగా సత్కరించారు

Body:బాపట్ల

Conclusion:గుంటూరు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.