ETV Bharat / state

రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు భారీ ర్యాలీ - రాయదుర్గం

అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రోడ్​షో నిర్వహించారు.

రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు భారీ ర్యాలీ
author img

By

Published : Apr 9, 2019, 4:24 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రోడ్​షో నిర్వహించారు. పట్టణం ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. విజయ సంకేతం చూపిస్తూ ఓట్లు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. తెదేపా హయాంలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనించిందనీ.. అది కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు.

ఇవీ చదవండి.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రోడ్​షో నిర్వహించారు. పట్టణం ప్రధాన రహదారిలో భారీ ర్యాలీ చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. విజయ సంకేతం చూపిస్తూ ఓట్లు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. తెదేపా హయాంలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనించిందనీ.. అది కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు.

ఇవీ చదవండి.

అసెంబ్లీకి వెళ్లని నాయకులను ఎలా గెలిపించాలి'

AP Video Delivery Log - 0900 GMT Horizons
Tuesday, 9 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0726: HZ UK New Medical Technology AP Clients Only 4204977
New technology makes hospital machines smaller and mobile
AP-APTN-0726: HZ Israel Forest Fires AP Clients Only 4205068
Deadly fire forces Israel to rethink reforestation policy
AP-APTN-0726: HZ World Ice Expedition AP Clients Only/ESA - Must Courtesy: "EUROPEAN SPACE AGENCY" 4205008
Researchers plan expedition to find Earth's oldest ice ++EMBARGOED: 08.00 GMT++
AP-APTN-1715: HZ UK Munch Art AP Clients Only 4204999
Beyond The Scream: Exhibit celebrates printwork of Edvard Munch
AP-APTN-1648: HZ Seychelles Ocean Mission Astove AP Clients Only 4203825
Nekton scientists study steep ocean wall, rich in life ++REPLAY++
AP-APTN-1532: HZ World Melting Glaciers AP Clients Only 4204973
Earth's glaciers are melting much faster than scientists thought
AP-APTN-1132: HZ UK Lemur Yoga AP Clients Only 4204927
Lemoga: yoga with lemurs
AP-APTN-0951: HZ Seychelles Ocean Mission Poivre AP Clients Only 4204908
Science expedition informs Seychelles vast marine protection
AP-APTN-0909: HZ UK Car Air Filter AP Clients Only 4185608
Ultra Low Emission Zone: Air purifier tackles vehicle pollution ++REPLAY++
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.