అనంతపురం జిల్లా రొద్దం మండలం పెద్దకోడిపల్లి వద్ద పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో మల్లికార్జున అనే బాలుడు మృతి చెందగా...మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కడప జిల్లా వేంపల్లి నుంచి కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన పెళ్లిముగించుకుని వస్తున్నారు. శుక్రవారం రాత్రి 10గంటల45 నిమిషాల ప్రాంతంలో ప్రమాదం జరిగింది.
ఇది కూడా చదవండి.