రాష్ట్ర ఎన్నికల కమిషన్ పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో... మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా మడకశిర నగరపంచాయతీ పరిధిలో ఉన్న రాజకీయ నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. నియోజకవర్గంలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల పట్ల పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇదీచదవండి.