అనంతపురం జిల్లాలో శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామికి మల్లెపూల ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవాల మండపంలో స్వామివారిని మల్లెపూలతో శోభాయమానంగా అలంకరించారు. ఉభయ దేవేరులతో కొలువుదీర్చి తిరువీధుల్లో విహరింపచేశారు. ప్రత్యేక పల్లకిలో ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
కదిరి లక్ష్మీనృసింహునికి శోభాయమానంగా మల్లెపూల ఉత్సవం - కదిరి
కదిరి లక్ష్మీనరసింహ స్వామి వారికి మల్లెపూల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవం చూసేందుకు భారీగా తరలి వచ్చారు.
'కదిరి లక్ష్మీనృసింహునికి శోభాయమానంగా మల్లెపూల ఉత్సవం'
అనంతపురం జిల్లాలో శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామికి మల్లెపూల ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవాల మండపంలో స్వామివారిని మల్లెపూలతో శోభాయమానంగా అలంకరించారు. ఉభయ దేవేరులతో కొలువుదీర్చి తిరువీధుల్లో విహరింపచేశారు. ప్రత్యేక పల్లకిలో ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
Intro:ap_vzm_37_19_yuvakudu_athmahatya_yatnam_avb_c9 గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో చోటుచేసుకుంది
Body:విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లి డి కి వలస గ్రామానికి చెందిన యువకుడు నరేష్ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కుటుంబీకులు స్థానికులు అందించిన వివరాల ప్రకారం కుటుంబీకులతో ఘర్షణ పడ్డాడు క్షణికావేశంలో బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు పలుచోట్ల గాట్లు పడడంతో కుటుంబీకులు గుర్తించే యువకున్ని ఆస్పత్రికి తరలించారు ప్రాంతీయ ఆస్పత్రిలో లో చికిత్స అందించారు
Conclusion:క్రాంతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరేష్ చికిత్స అందించే క స్నేహితులతో నరేష్