ETV Bharat / state

మాస్కులు పంపిణీ చేసిన గ్రామీణ యువకులు - #corona virus in andhrapradesh

కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో యువకులు సర్జికల్​ మాస్కులు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఓబుగానిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ బృందం.. ప్రజలకు ఈ సహాయాన్ని చేశారు.

maksks distribute to youngstars in anantapur dst
మాస్కులు పంపిణీ చేసిన గ్రామీణ యువకులు
author img

By

Published : Apr 3, 2020, 12:12 PM IST

కర్ణాటక సరిహద్దులోని 2 గ్రామాల్లో యువకులు సామూహికంగా సర్జికల్ మాస్కులు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఓబుగానిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు 3000 సర్జికల్ మాస్కులు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చారు. కంబదూరు ఎస్సై గౌస్పీ పీరా ముఖ్య అతిథిగా హాజరై.. మాస్కులు అందించారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్​డౌన్ ప్రాధాన్యత, సామాజిక దూరం వంటి అంశాలపై గ్రామీణులకు ఎస్సై అవగాహన కల్పించారు.

ఇదీ చూడండి:

వ్యాధి నిరోధకత పెంచుకోండిలా...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.