ETV Bharat / state

అదుపు తప్పి పక్కకు ఒరిగిన లారీ... తప్పిన ప్రమాదం - lorry overturned news

అనంతపురం జిల్లా పామిడి వద్ద కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పింది. 44వ జాతీయ రహదారి అప్పెరల్​ కుట్టు శిక్షణ కేంద్రం సమీపాన జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్​, క్లీనర్​ సురక్షితంగా బయటపడ్డారు.

Lorry overturned
అదుపుతప్పిన లారీ
author img

By

Published : Jun 14, 2021, 10:30 AM IST

కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న లారీ అనంతపురం జిల్లా పామిడి వద్ద అదుపుతప్పి వంతెన సిమెంట్​ దిమ్మెపై వాలింది. ఈ ఘటన స్థానిక 44వ జాతీయ రహదారి అప్పెరల్​ కుట్టు శిక్షణ కేంద్రం సమీపాన నిన్న ఉదయం జరిగింది. అనంతపురం వైపు నుంచి గుత్తి వైపునకు కొబ్బరికాయల లోడుతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

లారీ అప్పెరల్​ కుట్టు శిక్షణ కేంద్రం వద్దకు రాగానే అదుపుతప్పి జాతీయ రహదారి వంతెన సిమెంట్​ దిమ్మెపై వాలింది. దీంతో లారీలో ఉన్న కొబ్బరికాయలు కిందకు పడి పోయాయి. వంతెన పైనుంచి లారీ పడిపోయి ఉంటే పెను ప్రమాదం జరిగేదన్నారు. లారీలో ఉన్న డ్రైవర్​, క్లీనర్​ క్షేమంగా బయటపడ్డారు.

ఇదీ చదవండి:

బైక్​ను ఢీ కొన్న లారీ... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.