ETV Bharat / state

కర్ణాటక మద్యం పట్టివేత... ముగ్గురు అరెస్టు - anantapur district updates

అనంతపురం జిల్లాలో కారులో తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తలను అరెస్టు చేసి.. కారును స్వాధీనం చేసుకున్నారు.

liquor seized in anantapur district
అనంతపురం జిల్లాలో మ ద్యంపట్టివేత
author img

By

Published : Apr 1, 2021, 2:49 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం ఆర్.అనంతపురం గ్రామంలో పోలీసులు... అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. గ్రామంలోని చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో కర్ణాటకకు చెందిన 36 బీరు సీసాలు, 30 మద్యం ప్యాకెట్లను పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని.. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను కోర్టు ఆదేశాలతో రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.