ETV Bharat / state

కరవు నేలలో కృష్ణమ్మ పరవళ్లు..రైతు మోములో సంతోషం - ananta

కరవు నేలలో కృష్ణమ్మ పరుగులెడుతోంది. వర్షపు చుక్కలేక దిగాలుగా కూర్చున్న రైతన్న మోములో ఆనందాన్ని నింపి..అనంతనేలలో కృష్ణ జలాలు పరవళ్లు తొక్కతున్నాయి.

కరవు నేలలో కృష్ణమ్మ పరవళ్లు
author img

By

Published : Aug 12, 2019, 6:09 PM IST

కరవు నేలలో కృష్ణమ్మ పరవళ్లు

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు వద్దనున్న ఎనిమిదవ లిప్టునకు కృష్ణ జలాలు చేరుకున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన అధికారులు.. నాలుగు పంపుల ద్వారా 1129 క్యూసెక్కుల నీటిని హంద్రీనీవా కాలువలోకి పంపింగ్ చేస్తున్నారు. ఉరవకొండ మీదుగా జలాలు జీడిపల్లి రిజర్వాయర్​కు చేరుకోనున్నాయి. కాలువకు నీరు విడుదల కావటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జలాల రాకతో జిల్లాలో తాగునీటి ఎద్దడి దాదాపుగా తీరిపోనుందని అధికారులు తెలిపారు.

ఇదీచదవండి

'వరద ప్రభావం': దర్జాగా ఇల్లెక్కిన మొసలి!

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి లో వెలసిన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం లో సోమవారం శ్రావణమాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి మధ్యలో స్వామి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు శ్రావణ మాసం పురస్కరించుకుని కన్నడ భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు కర్ణాటక మహారాష్ట్రలలోని వీరశైవులకు కు వీరభద్రస్వామి ఇలవేల్పు కావడంతో కర్నాటక రాష్ట్రానికి చెందిన హుబ్లీ ధార్వాడ బెల్గాం రాయచూర్ మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు ఆలయంలో 400 అభిషేకాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు అఘోర లింగేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి భైరవేశ్వర ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి అఘోర లింగేశ్వరుడు వీరభద్ర స్వామి ఆలయాల్లో అభిషేకాలు అర్చనలు చేశారు ఆలయానికి తరలివచ్చిన భక్తులు దేవాదాయ శాఖ అధికారులు వసతులు కల్పించడం భక్తులు అధికంగా రావడంతో సేద తీరేందుకు గదులు లేక ఆలయ ఆవరణలోనే సేద తీరాల్సివచ్చింది కార్యక్రమంలో ఆలయ అధికారిని టీ మంజుల సిబ్బంది స్థానిక కన్నడ భక్తులు పాల్గొన్నారు

గమనిక ఈటీవీ భారత్ కన్నడ మహారాష్ట్ర ఛానల్ కు కూడా వాడగలరు

Body:ఓన్లీ విజువల్స్

Conclusion:ఓన్లీ వీడియోస్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.