ETV Bharat / state

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్​ - karnataka liquor caught by donekallu police

ద్విచక్రవాహనంపై కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డోనేకల్లు వద్ద పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 192 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

karnataka liquor seize by ananthapur district police at donekallu
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్​
author img

By

Published : Aug 21, 2020, 8:03 PM IST

అనంతపురం జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విడపనకల్లు మండలం డోనేకల్లు వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 192 మద్యం సీసాలు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దులో ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి :

కర్ణాటక మద్యం విక్రయిస్తున్న 17 మంది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.