అనంతపురం జిల్లా శింగనమల మండల పరిధిలోని కల్లు దుకాణాదారులతో ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ నెల 4 నుంచి కల్లు విక్రయించుకోవచ్చని తెలిపారు. భౌతికదూరం పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలకు లోబడి విక్రయించుకోవచ్చని సూచించారు.
ఇవీ చదవండి: ఏనుగుపై ఊరేగుతూ కరోనాపై 'మోదీ' ప్రచారం