ఇవీ చూడండి.
ప్రచారంలో జొన్నలగడ్డ పద్మావతి జోరు
అనంతపురం జిల్లా శింగనమల వైకాపా అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తూ... వైకాపాను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.
అనంతపురం జిల్లా జొన్నలగడ్డలో పద్మావతి ప్రచారం
రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నతోనే సాధ్యమని శింగనమల వైకాపా అభ్యర్థి పద్మావతి అన్నారు. అనంతపురం రేకులకుంటలో ఆమె ప్రచారం నిర్వహించారు. శింగనమల రైతుల నీటిసమస్యలు తీరాలంటే వైకాపానే గెలిపించాలని ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి.
sample description