ETV Bharat / state

45 ఏళ్ల జ్ఞాపకం: జేసీ రాజకీయ సన్యాసం - anantapuram

సీమ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న జేసీ దివాకర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. 45 ఏళ్ల పొలిటికల్ కెరీర్​కు ముగింపు పలికారు. జేసీ నిర్ణయం అనంతపురం వాసుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది.

45 ఏళ్ల జ్ఞాపకం: జేసీ రాజకీయ సన్యాసం
author img

By

Published : Jun 4, 2019, 6:04 AM IST

45 ఏళ్ల రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతున్నట్టు మాజీ పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఇకపై సామాజిక సేవ చేస్తానని చెప్పారు. ఇన్నేళ్ల రాజకీయాల్లో సహకరించిన అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతపురంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు స్వయంగా వెళ్లి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఓ సునామీ వచ్చిందన్నారు. ప్రజలంతా మార్పు కోరుకున్నారని చెప్పారు. కేంద్రంలో ఇప్పుడు వచ్చినంత మెజార్టీ గతంలో ఎప్పుడూ రాలేదన్నారు. ఈవీఎంల గురించి అందరినీ కలుపుకొని వెళ్లి ఎలక్షన్ కమిషన్​ను కలుస్తానని తెలిపారు. గతంలో పోలీసుల చేతుల్లో లాఠీలు ఉండేవని.. ఇప్పుడు వారు రెవెన్యూ ఉద్యోగుల వలే మారారని అందుకే భయం తగ్గిపోయిందని జేసీ వ్యాఖ్యానించారు.

Chennai, May 30 (ANI): Researchers at Indian Institute of Technology, Madras are developing indigenous processes for efficient recovery of oil from mature offshore wells. In collaboration with research laboratories in Australia, IIT Madras researchers are studying efficacy of an emerging enhanced oil recovery method called 'Low-Salinity Enhanced Oil Recovery' (LSEOR). While speaking on the same, Jitender Sangwai, Associate Professor (petroleum engineering program) in Department of Ocean Engineering at IIT Madras, who is heading the research said, "Our research aims to develop indigenous methods for the recovery of crude oil from geological reservoirs, which is a complex process. There is still much that needs to be understood in the use of LSEOR methods. We do evaluate salt levels in water, the acidity of crude oil, mineralogy of rock and other factors".

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.