ETV Bharat / state

గ్యాస్ లీకై చెలరేగిన మంటలు.... మహిళకు తీవ్ర గాయాలు - అనంతపురం జిల్లా చెవిటివారి పల్లిలో గ్యాస్ లీకేజీ వార్తలు

గ్యాస్ సిలిండర్ లీకై చెలరేగిన మంటలకు మహిళకు గాయాలైన ఘటన అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం చెవిటివారిపల్లెలో జరిగింది.

వంట గ్యాస్​లీకై మంటల్లో చిక్కుకున్న మహిళకు తీవ్ర గాయాలు

author img

By

Published : Nov 6, 2020, 11:43 AM IST

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం చెవిటి వారి పల్లిలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటన లక్ష్మీ నరసమ్మ అనే మహిళకు గాయాలయ్యాయి. పొలం పనులకు వెళ్లి వచ్చిన ఆమె వంట చేసే క్రమంలో గ్యాస్​ లీకై మంటలు వ్యాపించటంతో... లక్ష్మీ నరసమ్మ ముఖం, శరీరంపై గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం కదిరికి తరలించారు.

ఇవీ చదవండి

గండి పడిన చెరువు..అప్రమత్తమైన అధికార యంత్రాంగం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.