ETV Bharat / state

అనంతలో తెదేపాలోకి చేరికలు - కదిరి వార్తలు

అనంతపురం జిల్లాలో రోజురోజుకు తెదేపా బలపడుతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ పార్టీలోకి చేరికలు పెరిగిపోతున్నాయి. తాజగా భాజపా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​​ఛార్జ్ తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.

increasing inclusions into tdp in anantapur district
అనంతలో తెదేపాలోకి పెరుగుతోన్న చేరికలు
author img

By

Published : Mar 2, 2021, 5:29 PM IST

అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ తెదేపాలో చేరికలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భాజపాకు చెందిన కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ ఎస్​వీ నాగేంద్ర ప్రసాద్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి తెదేపాలో చేరారు.

వజ్రకరూర్ మండలం గడేహోతూరు సర్పంచి సురేంద్ర సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. సురేంద్ర పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 127 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అతనితో పాటు కొంతమంది సభ్యులు కూడా తెదేపాలో చేరారు.

ఇదీ చదవండి రాయదుర్గంలో తేదేపా ఇంటింటి ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.