అనంతపురం జిల్లా మడకశిరలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ప్యాకెట్లను.. స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మడకశిరలోని జవనడుగు గ్రామంలో శివన్న అనే వ్యక్తి.. అక్రమంగా 60 కర్ణాటక మద్యం ప్యాకెట్లను ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: 'సీఎం నిర్లక్ష్యం వల్లే అమాయక ప్రజలు బలవుతున్నారు'
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం - కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమ మద్యం స్వాధీనం
అనంతపురం జిల్లా మడకశిరలో.. అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై అక్రమంగా 60 మద్యం ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకుని.. అతనిపై కేసు నమోదు చేశారు.
అక్రమ మద్యం స్వాధీనం