అనంతపురం జిల్లా సోమందేపల్లిలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 70 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని..ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.
ఇదీ చదవండి: 'బతికే ఉన్నానని ధ్రువపత్రం తీసుకెళ్లినా వినట్లేదు'