ETV Bharat / state

యాటకల్లులో భార్యను హత్య చేసిన  భర్త - shettur mandal

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లు గ్రామంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తే ఈ ఘాతుకానికి ఒడికట్టినట్లు స్థానికులు చెబుతున్నారు.

యాటకల్లులో భార్యను హత్య చేసిన  భర్త..
author img

By

Published : Sep 22, 2019, 5:10 PM IST

యాటకల్లులో భార్యను హత్య చేసిన భర్త..

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లులో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. కట్టుకున్న భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంటిముందు బట్టలు ఉతుకుంటున్న మల్లక్క అనే మహిళను, భర్త చంద్రన్న అతికిరాతంగా నరికి హత్యచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు. మల్లక్క-చంద్రన్నలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగిందని, వీరిది ప్రేమ వివాహమని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య

Intro:ap_knl_142_09_madyAm_pattivetha_av_c14 కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం లో బస్సులో తరలిస్తున్న మద్యం ను పట్టుకున్నారు

Body:కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా బస్సులో తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు బనగానపల్లె నుంచి నంద్యాల కి వెళ్తున్న తనిఖీ చేయగా 100 మద్యం సీసాలు ఒక వ్యక్తి వద్ద ఉండడంతో స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశారు మద్యం సీసాలను తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి ఎస్సై జగదీశ్వర్రెడ్డి వివరాలు వెల్లడించారు

Conclusion:నవీన్ కుమార్ ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.