ETV Bharat / state

ఎంఆర్పీ ధరలకే మద్యం... బారులు తీరిన జనం... - ananthapur

అనంతపురం జిల్లాలో మందుబాబులతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయమేర్పడింది. 2 మద్యం దుకాణాలు ఎదురెదురుగా ఉండటం వల్ల ఈ సమస్య ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

మందుబాబుల వల్ల ట్రాఫిక్​కు అంతరాయం
author img

By

Published : Sep 11, 2019, 4:07 PM IST

మందుబాబుల వల్ల ట్రాఫిక్​కు అంతరాయం

అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో భారీగా ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. రెండు మద్యం దుకాణాలు ఎదురెదురుగా ఉండడం, ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రంచడం వల్ల మందుబాబులు ఒకరిమీద ఒకరు పడి మద్యం కొనుగోలు చేశారు. పోలీసులు జ్యోక్యం చేసుకొని బారులుతీరిన జనాలను చెదరగొట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.

ఇదీ చూడండి: 'చలో ఆత్మకూరు'.. దేవినేని అవినాష్ అరెస్ట్

Intro:ap_atp_56_11_tamato_van_boltha_av_ap10099
date:11-09-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
EMP ID:AP10099
త్రుటిలో తప్పిన ప్రమాదం
అనంతపురం జిల్లా పెనుకొండ మండల కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ఎదుట మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత కోలార్ కి వెళ్తున్న టమోటా బోల్తాపడింది స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రమాదంలో డ్రైవర్ కూలీలు లు స్వల్ప గాయాలతో బయట పడ్డారు ప్రమాదానికి గురైన టమోటా ఐచర్ వ్యాన్ అనంతపురం జిల్లా ములకనూరు నుంచి కర్ణాటకలోని కోలార్ కు సుమారు పదిహేను వందల టమోటాలను తరలిస్తుండగా ప్రమాదానికి గురైంది పెనుగొండ లోని ఆర్డిఓ కార్యాలయం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్దగల వేగ నిరోధక వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టుకు తగులుకొని వాహనం బోల్తా పడింది పరిమితికి మించి ఎత్తుగా టమోటా బాక్సులు వాహనంలో చేర్చడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు

Body:ap_atp_56_11_tamato_van_boltha_av_ap10099

Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.