అనంతపురం జిల్లా హిందుపురం పార్లమెంట్ పరిధిలోని పెనుకొండను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ..పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెనుకొండ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఇదీచదవండి