ETV Bharat / state

అనంతలో చేనేత దినోత్సవాలు

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

అనంతపురం జిల్లాలో చేనేత దినోత్సవ సంబురాలు
author img

By

Published : Aug 7, 2019, 1:54 PM IST

అనంతపురం జిల్లాలో చేనేత దినోత్సవ సంబురాలు

జాతీయ చేనేత దినోత్సవాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి శివ నగర్​లో ఉన్న నేత విగ్రహానికి పూలమాల వేశారు. ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు, సీపీఐ నాయకులు, చేనేత ప్రముఖులు, కార్మిక సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి

శ్రీవారి సేవలో ఆంధ్రా ఎమ్మెల్యే.. తెలంగాణ ఎమ్మెల్సీ

Intro:AP_ONG_11_07_VAMAPKSHALA_NIRASANA_A VB_AP 10072 కంట్రిబ్యూటర్ సందీప్ సెంటర్ ఒంగోలు ............................. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వా విధానాలకు వ్యతిరేకంగా అద్దంకి బస్టాండ్ కూడలి వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎమ్ ఎల్ న్యూ డెమెక్రసీ పార్టీ నాయకులు ఈ నిరసన లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తెదేపా, వైసీపీ, తెరాస పార్టీలు మద్దతు ఇవ్వడాన్ని వామపక్ష నాయకులు తప్పు పట్టారు. కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పు పట్టారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్టికల్ 370 35 కాశ్మీర్ ప్రజలకు వర్తించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు....బైట్ సర్దార్, సీపీఐ నాయకుడు.

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.