ETV Bharat / state

''గుంతకల్లుకు జోన్ ఇవ్వాలి'' - VISHAKA

విశాఖకు రైల్వేజోన్ కేటాయించిన తీరుపై అనంతపురంలో విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రాయలసీమ పరిధిలోని గుంతకల్లులో జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

గుంతకల్లుకు రైల్వే జోన్ ప్రకటించాలి
author img

By

Published : Feb 28, 2019, 5:51 PM IST

గుంతకల్లుకు రైల్వే జోన్ ప్రకటించాలి
విశాఖకు రైల్వేజోన్ కేటాయించిన తీరుపై అనంతపురంలో విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రాయలసీమ పరిధిలోని గుంతకల్లులో జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో న్యాయప్రకారం అప్పీల్ చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని వాపోయారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం అర్ధంతరంగా విశాఖ జోన్ ప్రకటన చేసిందని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ నాయకులు ఇప్పటికైనా స్పందించి గుంతకల్లును రైల్వే జోన్​గా ప్రకటించేవరకు పోరాడాలన్నారు. పోలీసులు ధర్నాను అడ్డుకుని విద్యార్థి నాయకులను స్టేషన్​కు తరలించారు.

గుంతకల్లుకు రైల్వే జోన్ ప్రకటించాలి
విశాఖకు రైల్వేజోన్ కేటాయించిన తీరుపై అనంతపురంలో విద్యార్థి సంఘాల నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రాయలసీమ పరిధిలోని గుంతకల్లులో జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో న్యాయప్రకారం అప్పీల్ చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని వాపోయారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రం అర్ధంతరంగా విశాఖ జోన్ ప్రకటన చేసిందని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ నాయకులు ఇప్పటికైనా స్పందించి గుంతకల్లును రైల్వే జోన్​గా ప్రకటించేవరకు పోరాడాలన్నారు. పోలీసులు ధర్నాను అడ్డుకుని విద్యార్థి నాయకులను స్టేషన్​కు తరలించారు.
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS- AP CLIENTS ONLY
New Delhi  - 28 February 2019
1. Various of traffic
2. Various of people walking
3. Various of a man reading newspaper with headline (Hindi) "Attacker Pak (Pakistan) given crisp reply"
4. SOUNDBITE (Hindi) Bhagwan Das Aggarwal, 30, street vendor:
"They (Pakistan) have to be taught a lesson. The decision taken by our Prime Minister (Narendra Modi) is a very good decision. My heart says that nothing is wrong (with India's stance). Whatever he is doing, i'ts right."
5. SOUNDBITE (Hindi) Prakash Pandey, 40, works in private sector:
"We should finish Pakistan. The daily things (terrorism) happening, our soldiers being martyred. The loss of the public's money. Finish it once and for all."
6. SOUNDBITE (Hindi) Shivratan (uses only one name), 18, student:
"Our Prime Minister Narendra Modi is doing a very good job. And Pakistan should be finished, because Pakistan is saying 'maintain peace.' What are they doing? What they are doing is wrong."
7. Various of newspaper headlines on tensions between India and Pakistan
STORYLINE:
Residents of New Delhi expressed support Thursday for India's handling of the crisis with Pakistan.
Some called on Indian Prime Minister Narendra Modi to "finish off" Pakistan following the downing of an Indian warplane in disputed Kashmir.
The tension between the two nuclear-armed rivals has escalated to a level unseen in the last two decades, after Pakistan said Wednesday it had shot down two Indian warplanes and captured a pilot,.
This was in response an airstrike a day earlier by Indian aircraft inside Pakistan.
India and Pakistan exchanged gunfire through the night into Thursday morning in the disputed Himalayan region.
Meanwhile, members of Indian Prime Minister Narendra Modi's Bharitiya Janata Party called for more military action, suggesting the conflict still could worsen.
World powers have called on the nations to de-escalate the tensions gripping the contested region.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.