ETV Bharat / state

విద్యుత్ కొనుగోలుకు బహిరంగ వేలం.. రూ. 3 కోట్లు ఆదా చేయడమే లక్ష్యం!

author img

By

Published : Jun 11, 2021, 5:14 PM IST

రైల్వే రంగానికి సైతం ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్థిక కష్టాల నుంచి గట్టేక్కడానికి గుంతకల్లు డివిజన్‌ చర్యలు చేపట్టింది. ఏడాదికి 3 కోట్ల రూపాయలను ఆదా చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. విద్యుత్‌ కొనుగోళ్లకు బహిరంగ వేలం విధానం అవలంభించాలని నిర్ణయించింది.

guntakallu railguntakallu railwayway
guntakallu railway

కరోనా కష్టకాలంలో రైల్వే రంగానికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి.. అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్‌ చర్యలు చేపట్టింది.

ఏడాదికి 3 కోట్ల రూపాయలను ఆదా చేసేందుకు ప్రణాళికలు రచించింది. రైల్వేై రంగానికి భారంగా మారిన విద్యుత్‌ కొనుగోలును బహిరంగ వేలం విధానాన్ని అవలంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా ఏడాదికి 3 కోట్ల రూపాయలు ఆదా అవుతోందని అంచానా వేస్తోంది. ఇందులో భాగంగా.. కేటీపీసీఎల్ నుంచి భారతీయ రైల్వే బిజ్లి కంపెనీ లిమిటెడ్‌ సంస్థకు విద్యుత్‌ కొనుగోళ్లను బదలాయించారు. ఈ కంపెనీ గతంలో కంటే సుమారు యూనిట్‌ విద్యుత్‌కు 2 రూపాయల 70 పైసలు తగ్గించిందని.. అధికార వర్గాలు తెలుపుతున్నాయి.

ఇదీ చదవండి: VARLA RAMAIAH: ఆ మూడు అంశాలపైనే అమిత్ షాతో సీఎం జగన్ భేటీ: వర్ల రామయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.