ETV Bharat / state

ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరదలు: వెంకటప్రసాద్ - Govt failed

వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. విపక్షాలపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని అనంతపురం తెదేపా నేత వెంకట ప్రసాద్ అన్నారు. వరద ముంపుపై కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరదలు : తెదేపా నేత వెంకట ప్రసాద్
author img

By

Published : Aug 21, 2019, 5:03 PM IST

ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరదలు : తెదేపా నేత వెంకట ప్రసాద్
వరద సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం నేత కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రానికి వరద ముప్పు పొంచి ఉందన్న కేంద్రం హెచ్చరికను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వ అలసత్వం వలనే రాజధాని ప్రాంతం ముంపునకు గురై, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలను ఆదుకోవడంలో విఫలమై ప్రభుత్వం విపక్షాలపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు.

ఇదీ చదవండి :

రాజధానిని మారుస్తామని మేమెప్పుడూ చెప్పలేదు: అంబటి

Intro:JK_ONG_81_21_PANTALU_PARISEELANA_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: జిల్లా లో రైతులందరు బెట్టను తట్టుకునే పంటలైన చిరుదాన్యాలను సాగుచేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆత్మా అదనపు సంచాలకులు డాక్టర్ ప్రమీల చూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం లోని బోడపాడు, వేములకోట గ్రామాల్లోని పంటలను ఆమె పరిశీలించారు. ఆత్మ పర్యవేక్షణలో సాగు చేసే కంది లో నూతన కొర్ర వంగడమైన అంతరపంటను వ్యవసాయ ఏడిఏ ఎస్ శేఖర్ బాబు, ఏవో లక్ష్మీ నారాయణ తో కలిసి పరిశీలించారు. వచ్చిన రైతులను స్థానిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. పంటల సాగు విధానం, నూతన వంగడం ఈ ప్రాంతం లో పండే విధానాన్ని రైతులకు ఆమె అవగాహన కల్పించారు. వాణిజ్య పంటలైన వరి, ప్రత్తి, మిరప, పొగాకు తదితర పంటలు కాకుండా చిరు ధాన్యాలైన కంది, కొర్ర, సజ్జ, అరికలు లాంటి పంటలను రైతులు సాగుచేసుకోవాలని ఆమె చూచించారు. ఆమెతో పాటు ఆత్మా డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ కె అన్నపూర్ణ ఉన్నారు.

Body:పంటలు పరిశీలన.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.