ETV Bharat / state

నగల దుకాణంలో దొంగలు పడ్డారు

అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఓ నగల దుకాణంలో దొంగలు పడ్డారు. సీసీ కెమెరాలు తొలగించి బంగారం, వెండి సామగ్రిని తీసుకెళ్లారు.

నగల దుకాణంలో దొంగలు పడ్డారు
author img

By

Published : Jul 27, 2019, 6:03 PM IST

నగల దుకాణంలో దొంగలు పడ్డారు

అనంతపురం జిల్లా ఉరవకొండ చర్చి సర్కిల్లో ఉన్న ఓ నగల దుకాణంలో దొంగలు పడ్డారు. బంగారం, వెండి సామగ్రిని తీసుకెళ్లారు. దుకాణం తాళాలు పగల గొట్టిన దొంగలు... సీసీ కెమెరాలు తొలగించారు. అనంతరం చోరీకి పాల్పడ్డారు. బంగారం, వెండి, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు దుకాణం యజమాని హాసీమ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. క్లూస్ టీం... దుకాణంలో వివరాలను సేకరించి దుండగుల ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది.

నగల దుకాణంలో దొంగలు పడ్డారు

అనంతపురం జిల్లా ఉరవకొండ చర్చి సర్కిల్లో ఉన్న ఓ నగల దుకాణంలో దొంగలు పడ్డారు. బంగారం, వెండి సామగ్రిని తీసుకెళ్లారు. దుకాణం తాళాలు పగల గొట్టిన దొంగలు... సీసీ కెమెరాలు తొలగించారు. అనంతరం చోరీకి పాల్పడ్డారు. బంగారం, వెండి, నగదును దొంగలు ఎత్తుకెళ్లినట్టు దుకాణం యజమాని హాసీమ్ ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. క్లూస్ టీం... దుకాణంలో వివరాలను సేకరించి దుండగుల ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది.

ఇదీ చదవండి:

'తాగునీరు రావడం లేదు సార్.. పట్టించుకోండి'

Intro:Ap_ato_62_27_vidyarthula_dharna_av_ap10005
~~~~~~~~~~~~~~~~*
*ప్రభత్వ ఇంటర్ విద్యార్థుల కు మధ్యన భోజన పథకం కొనసాగించాలి* :AISF ...
~~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కుందిర్పి మండల కేంద్రంలో AISF ఆధ్వర్యం లో ఇంటర్ విద్యార్థులు తమకు ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ర్యాలీ గా వచ్చి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి MRO కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాల లో చదువుతున్న ప్రభుత్వ ఇంటర్ విద్యార్ధులకు అర్ధాంతరంగా మధ్యాహ్నం భోజనం ఎత్తివేయడంను అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF వ్యతిరేకిస్తోందని,.గ్రామీణ ప్రాంతంలో నివసించేవారికీ ,దూరప్రాంత విధ్యార్ధులకి, వెనుకబడిన బడుగు బలహీన వర్గాల వారికీ ఈ మధ్యాహ్నం భోజనం పథకం ఉపయోగ పడుతోందని, మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈ పథకం రద్దు చేయడం వల్ల తల్లి తండ్రులు ల లో ,విద్యార్థుల లో ఆందోళన కలిగిస్తుంది.కొత్త పథకాలు ప్రవేశపెట్టి ప్రభుత్వ విద్యను పరిరక్షింఛల్సినా ప్రభుత్వం ఇలా నిర్వీర్యం చెయ్యడం సమంజసం కాదని..ఇప్పటికే రాష్ట్రము లో ఇంటర్ విధ్యవ్యవస్థ పూర్తిగా 80% ప్రైవేట్ ,కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని ఆరోపించారు . ఉన్న కొద్దో గొప్ప ప్రభుత్వ కళాశాలలో గ్రామీణ ప్రాంతా,వెనుకబడిన,విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ కళాశాలలో ఈ మధ్యాహ్న న భోజనం పథకాన్ని కూడా రద్దు చేయడం వలన ఇంటర్ విధ్య వ్యవస్థ పూర్తీగా 100 % ప్రైవేట్ ,కార్పొరేట్ వ్యక్తుల చేతులలోకి వెళ్ళిపోతుంది అని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షం లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను వారి తల్లి ,తండ్రులును కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వని వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.