ఓ 13 ఏళ్ల బాలిక అదృశ్యమైనట్లు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పాపం పల్లి గ్రామానికి చెందిన బాలిక మూడు రోజుల నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు తీసుకెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి