అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలో నలుగురు మృతి చెందారు. వెంటిలేటర్లు లేకనే వారు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రోగులను వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు ఆస్పత్రి నిర్వహణ తీరుపై బాధిత బంధువులు దిక్కు తోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి : కర్ఫ్యూ ప్రారంభం : రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఆంక్షలు