ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - అనంత జిల్లాలో రైతు ఆత్మహత్యాయత్నం

వ్యవసాయ భూమి వివాదం పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా గాండ్లపెంటలో ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Nov 9, 2019, 1:03 PM IST

Updated : Nov 9, 2019, 3:15 PM IST

వ్యవసాయ భూమి రహదారి వివాదం పరిష్కరించాలంటూ అనంతపురం జిల్లా గాండ్లపెంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తుమ్మలబైలు తండాకు చెందిన సురేంద్రనాయక్ కుటుంబానికి స్థానికంగా మరో కుటుంబానికి పొలం రహదారి విషయంలో వివాదం నడుస్తోంది. తన పొలంలోని పండ్ల మొక్కలను ప్రత్యర్థులు నరికేశారని... సమస్య పరిష్కరించాలని కొన్నేళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు సురేంద్రనాయక్ తెలిపాడు. ఎంతకాలమైనా అధికారులు స్పందించలేదంటూ.... కుటుంబ సభ్యులతో సహా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాడు. కిరోసిన్‌ మీద పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న వాళ్లు స్పందించి సురేంద్రనాయక్‌పై నీళ్లు పోసి ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు

తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

ఇవీ చూడండి-ప్రకాశం జిల్లాలో ఆగిన బాలామృతం... అందని పౌష్టికాహారం

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్. కదిరి
జిల్లా. అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_08_Sucide_Attempt_At_Tahasildar_Office_AV_AP10004Body:వ్యవసాయ భూమి రహదారి విషయంలో నెలకొన్న వివాదం రైతు ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం తుమ్మలబైలు తండాకు చెందిన సురేంద్రనాయక్ కుటుంబానికి, అదే గ్రామానికి చెందిన మరో కుటుంబానికి పొలం రహదారి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం ముదిరి సురేంద్రనాయక్ పొలంలోని పండ్ల మొక్కలను నరికి వేయడానికి దారితీసింది. దారి సమస్యను పరిష్కరించాలని రైతులు కొన్నేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు స్పందించడం లేదంటూ సురేంద్రనాయక్ కుటుంబ సభ్యులు తహసిల్దార్ కార్యాలయానికి చేరుకొని బైఠాయించారు. అధికారులతో భార్య సమస్య విషయమై వాగ్వాదానికి దిగారు. సురేంద్రనాయక్ తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్ ఒంటిపై చల్లుకొని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. గుర్తించిన అధికారులు వారి నుంచి అతనికి నచ్చజెప్పారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పొలం వద్దకు వెళ్లిన అధికారులు సరిహద్దులను పరిశీలించారు.Conclusion:
Last Updated : Nov 9, 2019, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.