ETV Bharat / state

ఉరవకొండలో పొగమంచు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు

author img

By

Published : Dec 15, 2020, 5:56 PM IST

ఉరవకొండ నియోజకవర్గంలో ఉదయం పొగమంచు కమ్మేసింది. రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

fog that engulfed the Uravakonda constituency at anathapuram district
వీడని పొగమంచు.. వాహనదారులకు పాట్లు

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉదయం పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తోంది. గణేకల్ భీమలింగేశ్వర స్వామి ఆలయం పొగమంచుతో కప్పుకుంది.

ఇదీ చదవండి:

తిరుపతి: బంగారు కిరీటాల చోరీ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.