ETV Bharat / state

తారకపురంలో గడ్డివాముల దగ్ధానికి కారణాలేంటి..?

తారకపురంలో 6 వేరుశనగ పొట్టు, గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు కారణాలను పరిశీలిస్తున్నామని తహసీల్దార్ తెలిపారు.

fodder burned at tarakapuram in ananthpuram
తారకపురంలో పశుగ్రాసం దగ్ధం
author img

By

Published : Apr 25, 2020, 11:49 PM IST

అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం తారకపురంలో 6 వేరుశనగ పొట్టు, గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. వీరికి గ్రామస్తులు సహకరించారు. వీటి విలువ రూ. 4 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ అనిల్ కుమార్ పరిశీలించారు. విద్యుదాఘాతంతో ప్రమాదం సంభవించిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. బత్తాయి వ్యాపారులకు కలెక్టర్​ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.