అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రం మరోసారి వరదనీటిలో చిక్కుకుంది. గత నెల 23న కురిసిన వర్షానికి వరదనీరు చేరి పిన్నెపల్లి చెరువుకు గండిపడి వరద పొంగింది. అధికారులు మరమ్మతులు చేయకపోవడం.. సమస్యను తిరగబెట్టింది. ఇందుకు తోడు... మళ్లీ వర్షాలు పడి వరదనీరు కాలనీల్లోకి చేరింది. చెన్నకేశవ కాలని, చౌడేశ్వరి కాలని, అంబేడ్కర్ కాలని, లాలేప్ప కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సమచారం అందుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వరద ప్రాంతానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. చెరువుకు మొదట గండిపడినపుడే చర్యలు చేపట్టినట్లయితే వరద బాధలు తప్పేవని స్థానికులు అన్నారు.
మరోసారి జలదిగ్బంధంలో యాడికి మండల కేంద్రం - floods in yamidi in ananthapuram
అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రం మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. గత నెల 23న కురిసిన వర్షానికి పిన్నెపల్లి చెరువుకు గండి పడింది. అధికారులు మరమ్మతులు చేపట్టని కారణంగా.. సమస్య పెరుగుతోంది.
అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రం మరోసారి వరదనీటిలో చిక్కుకుంది. గత నెల 23న కురిసిన వర్షానికి వరదనీరు చేరి పిన్నెపల్లి చెరువుకు గండిపడి వరద పొంగింది. అధికారులు మరమ్మతులు చేయకపోవడం.. సమస్యను తిరగబెట్టింది. ఇందుకు తోడు... మళ్లీ వర్షాలు పడి వరదనీరు కాలనీల్లోకి చేరింది. చెన్నకేశవ కాలని, చౌడేశ్వరి కాలని, అంబేడ్కర్ కాలని, లాలేప్ప కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సమచారం అందుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వరద ప్రాంతానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. చెరువుకు మొదట గండిపడినపుడే చర్యలు చేపట్టినట్లయితే వరద బాధలు తప్పేవని స్థానికులు అన్నారు.
Body:sangam
Conclusion:jubileevedukalu కృష్ణా జిల్లా కంచికచర్లలో ఇమ్మక్కులేట్ సంఘం 175 వ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా ఆరు రాష్ట్రాలకు చెందిన చర్చి ఫాదర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయవాడ బిషప్ తలతోటి రాజారావు మాట్లాడుతూ ఈ సంఘంలో సిస్టర్ ల యొక్క సేవలు ఎనలేనివి అన్నారు వారు అందిస్తున్న సేవలు లో ఎనలేని ఆయన కొనియాడారు సంఘ అభివృద్ధికి ఎందరో కృషివల్ల అనేక సామాజిక సేవలు అందుతున్నాయి అన్నారు అనంతరం ఏసుక్రీస్తు బోధనలను వివరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఏసుక్రీస్తు నమ్ముకున్న వారికి శక్తితో పాటు వారి కోరికలను నెరవేర్చుకునేందుకు ఆయన ఆశీస్సులు లభిస్తాయన్నారు అనంతరం నిర్వహించిన భక్తి గీతాలు అందరిని అలరించాయి