అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. గుంతకల్లు సమీపంలోని అలోపతి ఆయుష్ వైద్య కళాశాలలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. కింద అంతస్తులో గల స్టోర్ రూమ్ లో ఈ సంఘటన చోటు సంభవించింది. వెంటనే అప్రమత్తమం అయిన పరిస్థితుల్లో... అక్కడి విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. స్టోర్ రూమ్ నుంచి మంటలు రావటాన్ని గుర్తించి, వెంటనే కళాశాల అధికారులకు,అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గదిలోని పుస్తకాలు, వంట సామగ్రి, రెండు రిఫ్రిజిరేటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. విద్యార్థులకు ఎటువంటి హాని జరగలేదని కేవలం వారి రక్షణ కోసం బయటికి తీసుకు వచ్చామని హాస్టల్ వార్డెన్ శ్రీవాణి తెలిపారు. ఘటనపై స్పందించిన ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు కనీస మౌలిక వసతులకు యాజమాన్యం కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్య కళాశాలలో అగ్ని ప్రమాదం.. అంతా క్షేమం - allopathi hospital
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలానికి సమీపంలో గల అలోపతి ఆయుష్ వైద్యశాలలో... అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. గుంతకల్లు సమీపంలోని అలోపతి ఆయుష్ వైద్య కళాశాలలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. కింద అంతస్తులో గల స్టోర్ రూమ్ లో ఈ సంఘటన చోటు సంభవించింది. వెంటనే అప్రమత్తమం అయిన పరిస్థితుల్లో... అక్కడి విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. స్టోర్ రూమ్ నుంచి మంటలు రావటాన్ని గుర్తించి, వెంటనే కళాశాల అధికారులకు,అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గదిలోని పుస్తకాలు, వంట సామగ్రి, రెండు రిఫ్రిజిరేటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. విద్యార్థులకు ఎటువంటి హాని జరగలేదని కేవలం వారి రక్షణ కోసం బయటికి తీసుకు వచ్చామని హాస్టల్ వార్డెన్ శ్రీవాణి తెలిపారు. ఘటనపై స్పందించిన ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు కనీస మౌలిక వసతులకు యాజమాన్యం కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Body: స్క్రిప్ట్ కరువు పరిస్థితులపైరైతుల వాయిస్
Conclusion:స్క్రిప్ట్ కరువు పరిస్థితులపైరైతుల వాయిస్