ETV Bharat / state

సీతారాముల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు.. ఆకట్టుకున్న ప్రదర్శన - Festive statue display of Sitaram in roddam news

అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలో సీతారాముల ఉత్సవ విగ్రహ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అయోధ్యలో చేపట్టిన రామ మందిరం నిర్మాణానికి విరాళాలు సేకరించారు.

Festive statue display of Sitaram
సీతారాముల ఉత్సవ విగ్రహ ప్రదర్శన
author img

By

Published : Feb 7, 2021, 3:58 PM IST

అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలో శ్రీరామ భక్తమండలి ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవ విగ్రహ ప్రదర్శన నిర్వహించారు. చిన్నారులతో సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ వేషధారణతో ప్రధాన వీధుల్లో చేసిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అనంతరం అయోధ్యలో చేపట్టిన భవ్యరామ మందిరం నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చేయాటానికి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్తమండలి సభ్యులు, ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

గుబ్బా ట్రస్టు వార్షికోత్స‌వం.. శ్రీవారి బ‌ర్డ్ ట్ర‌స్టుకు రూ. 5 ల‌క్ష‌ల విరాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.