ETV Bharat / state

ఉలవల కోసం రైతుల ధర్నా - అనంతపురం జిల్లా

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉలవలు ఇవ్వాలని కోరుతూ అనంతపురం జిల్లా పెనుగొండ పావగడ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేశారు.

ఉలవలకోసం రైతుల ధర్నా
author img

By

Published : Aug 30, 2019, 3:33 PM IST

అనంతపురం జిల్లా మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదురుగా పెనుగొండ పావగడ ప్రధాన రహదారిపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉలవలు ఇవ్వాలని కోరుతూ మండలంలోని పలు గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసలో నిలబడి ఉలవలు పంపిణీ కోసం టోకెన్ పొందినప్పటికీ సరకు ఇవ్వలేదని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రొద్దం పోలీసులు అధికారులతో మాట్లాడి టోకెన్ పొందిన రైతులందరికీ శనివారం ఉలవలు పంపిణీ చేస్తామని తెలియజేశారు దాంతో రైతులు నిరసన విరమించారు.

ఇదీ చూడండి

ఈడీ విచారణకు హాజరవనున్న ​డీకే శివకుమార్​

Intro:యాంకర్ వాయిస్
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం లోని
జొన్న లంక వద్ద ప్రభుత్వ పరంగా మంజూరైన ఇసుక ర్యాంపును తాసిల్దారు బి మృత్యుంజయరావు ప్రారంభించారు బోట్ల ద్వారా ఇసుక తీసి తరలించేందుకు ఇక్కడ అనుమతులు వచ్చాయి అన్నారు 4 బోట్స్ మెన్ సొసైటీలకు తీసుకొని తీసే బాధ్యతలు అప్పగించినట్లు ఆయన చెప్పారు నిబంధనల లోబడి ఇసుక విక్రయాలు జరుగుతాయని ఆయన చెప్పారు ఎస్సై జి హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:ఇసుక ర్యాంపు ప్రారంభం

Conclusion:ఇసుక
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.